ధోనీపై మళ్లీ యువరాజ్ తండ్రి ఫైర్..
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై సుదీర్ఘకాలంగా యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత యువరాజ్ సింగ్‌ని ధోనీ తొక్కేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున మండిపడిన యోగరాజ్.. గత ఏడాది నుంచి విమర్శల దాడి మరింత పెంచాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్…